సెలూన్ యజమాని వేధింపులు యువతి ఆత్మహత్య

20669చూసినవారు
మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి టీచర్స్ కాలనీలోని ప్రవేట్ సెలూన్ లో పని చేస్తున్న దేవరకొండకు చెందిన దివ్య మంగళవారం సానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి పనిచేస్తున్న సెలూన్ యజమాని మురళి వేధిస్తున్నాడని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా సెలూన్ లో పనిచేస్తున్న దివ్యను మురళి లైంగికంగా వేదిస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్