హైదరాబాద్ లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. కిలో చికెన్ 180 నుంచి 190 వరకు అమ్మారు. బర్డ్ ప్లూ ఎఫెక్ట్ తో మాంసం ప్రియులు మటన్, చేపల దుకాణాల వైపు మొగ్గు చూపారు. ఈ ప్రభావంతో సోమవారం ధరలు తగ్గించారు. విత్ స్కిన్ కేజీ 148, స్కిన్ లెస్ కేజీ 168 గా ధర నిర్ణయించారు. ఫాంరేటు రూ. 80, రిటైల్ రూ. 102 ఉంది. రేటు తగ్గిన మాంసం ప్రియులు చికెన్ కొనేందుకు మాత్రం వెనుకడుతున్నారు.