సంతోష్ నగర్ బ్రిడ్జి కింద మృతదేహం లభ్యం

70చూసినవారు
సంతోష్ నగర్ పరిధి పతెహ్ షా నగర్ లో గల బ్రిడ్జి కింద గురువారం ఓ మృతదేహం లభ్యం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడిని అహ్మద్ గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్