ఎల్బీనగర్లో భారీ వర్షం

85చూసినవారు
ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం మరియు బిఎన్ రెడ్డి నగర్ లలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది, దీనితో లోతట్టు ప్రాంతాల రోడ్లు జలమయం అయ్యాయి, మన్సూరాబాద్ నుండి ఎల్ బి నగర్ వెళ్లే దారి పూర్తిగా జలమయంగా మారడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్