హైదరాబాద్ రేవంత్‌రెడ్డి అక్రమంగా బనాయించిన కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పిందని శుక్రవారం హరీష్ రావు అన్నారు. ఇది డొల్ల కేసు అని హైకోర్టే చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు.. సభలో మమ్మల్ని మాట్లాడనివ్వలేదని ఆయన మండిపడ్డారు.