కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలి

57చూసినవారు
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేయాలని శనివారం ఓయు ఆర్ట్స్ కాలేజీ నుంచి ఇందిరా పార్క్ వరకు ఓయు జేఏసీ చైర్మన్ రాజారాం యాదవ్, మన అశోక్ యాదవ్, తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్