మహమూద్ అలీ నివాసం కు కేటీఆర్....

60చూసినవారు
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కే టీ ఆర్ మలక్ పేట ఆజంపురలోని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ నివాసంకు విచ్చేసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మహమూద్ అలీ కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్