బోనాల పండుగ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

76చూసినవారు
బోనాల పండుగ సందర్భంగా సందర్భంగా మలక్ పేట నియోజకవర్గం పరిధిలోని అమ్మవారి ఆలయాలకు ఎమ్మెల్యే అహ్మద్ బలాల మరియు ఎండోమెంట్ అధికారులతో ఆలయ కమిటీ నిర్వాహకులకు చెక్కులను అందజేశారు. బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 96 అమ్మవారి ఆలయాలకు ఎమ్మెల్యే బలాల రూ. 4కోట్ల విలువ గలా చెక్కులను పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్