మలక్ పేట్: పీజు రీయింబర్స్మెంట్ పై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రసంగం

82చూసినవారు
ఫీజు రీయింబర్స్మెంట్ పై బుధవారం అసెంబ్లీలో మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల మాట్లాడారు. దీనికి సంబందించిన పెండింగ్ బిల్లులు రూ. 348 కొట్లు బాకి ఉండాలి కానీ మంత్రి మాత్రం రూ. 104 కొట్లే బాకీ ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పెండింగ్ బిల్లులు ఎంత? చెల్లించేది ఎంత? చెల్లించాల్సింది ఎంత? అని మరోసారి ప్రభుత్వం లిఖితపూర్వకంగా స్పష్టత ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్