సికింద్రాబాద్: లోకమంత్ 2024 భాగ్యనగర్ గోడపత్రిక ఆవిష్కరణ

52చూసినవారు
సికింద్రాబాద్: లోకమంత్ 2024 భాగ్యనగర్ గోడపత్రిక ఆవిష్కరణ
ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హైటెక్ సిటీలోని శిల్పారామంలో జరగనున్న లోకమంత్ 2024 వేడుకలకు సంబంధించి గోడపత్రికను మెహబూబ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ పురుషోత్తం ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ ఈ వేడుకలకు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు, పాండురంగ్, అనిల్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్