చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో పరిధిలో గుర్తుతెలియని వ్యక్తిమృతి

61చూసినవారు
చాదర్ ఘాట్ బ్రిడ్జి కింద అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం. బ్రిడ్జి పై నుంచి ప్రమాద వశాత్తు కింద పడ్డాడా? లేక నెట్టి వేశారా? హత్య చేసి మృత దేహాన్ని పడవేసరా అనే అనుమానాలు. ఘటన స్థలానికి చేరుకున్న చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న పోలీసులు మృతిని వివరాలు తెలియాల్సి ఉంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్