మల్కాజిగిరిలో కుండపోతా వర్షం...

67చూసినవారు
మల్కాజిగిరి లో సాయంత్రం ఏడు గంటల నుండి దంచి కొడుతున్నా వాన, అరగంట వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం పడడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురి అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్