మల్కాజిగిరిలో దంచి కొడుతున్న వాన...

84చూసినవారు
మల్కాజ్గిరిలో తెల్లవారుజామునండి ఉక్కభూతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు, మధ్యాహ్నం కురిసిన వర్షంతో మల్కాజ్గిరి ప్రాంతం ఒక్కసారిగా చల్లబడింది. వాహనదారులు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో కాసేపు రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్