మల్కాజ్ గిరి: ఎమ్మెల్యేను కలిసిన ముదిరాజ్ మహాసభ నాయకులు

52చూసినవారు
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని మల్కాజ్ గిరి మండల ముదిరాజ్ మహాసభ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మల్కాజ్ గిరి మండల ముదిరాజ్ మహాసభ నూతన క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. చెరుకు సాంబరాజు ముదిరాజ్, గద్వాల్ వంశీ ముదిరాజ్, దండు ప్రసాద్ బాబు ముదిరాజ్, యాదగిరి ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్