విరాట్ ను అభినందించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు

54చూసినవారు
విరాట్ ను అభినందించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు
ఆల్ ఇండియా సబ్ జూనియర్ U13 బ్యాట్మెంటన్ టోర్నమెంట్లో వెస్ట్ బెంగాల్లో జరిగిన పోటీల్లో తెలంగాణ తరఫున ఆడి గెలిచిన తెలంగాణ ఆణిముత్యం విరాట్ ని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అభినందించి రాబోవు పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మల్కాజిగిరి పార్లమెంట్ మీడియా సెల్ కన్వీనర్ సుమన్ రావు, కోచ్ కార్తీక్, తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్