మల్కాజిగిరి: ప్రజలు ప్రభుత్వంపై నిరసనలు తెలుపుతున్నారు: ఈటెల రాజేందర్

64చూసినవారు
మల్కాజిగిరి: ప్రజలు ప్రభుత్వంపై నిరసనలు తెలుపుతున్నారు: ఈటెల రాజేందర్
తెలంగాణలోని ప్రతి గడపలో సీఎంను దూషించే పరిస్థితి ఉందని, అతి తక్కువ సమయంలోనే ప్రజలు ప్రభుత్వంపై నిరసనలు తెలుపుతున్నారని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఆఫీస్ పై దాడి ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని అయన డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్