బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్

68చూసినవారు
వినాయక్ నగర్ డివిజన్ పరిధి కాకతీయ నగర్ లిటిల్ పీర్ల స్కూల్ లో జరుగుతున్న బాక్స్ డ్రెయిన్ పనులను గురువారం స్థానిక కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తో కలిసి పరిశీలించారు. పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పనులను వేగవంతం చేయాలని కార్పొరేటర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్