బొడుప్పల్ లో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

71చూసినవారు
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడుప్పల్ లో బైక్, లారీ ఢీ కొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం. బైక్ నడుపుతున్న సుదర్శన్ రెడ్డి(56) అక్కడికక్కడే మృతి చెందాడు. అయన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి అని ప్రస్తుతం బొడుప్పల్ లో నివాసిస్తున్నట్లు గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్