రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ దసరా శుభాకాంక్షలు

82చూసినవారు
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ దసరా శుభాకాంక్షలు
దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్