మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిజిల్ దొంగలు

2251చూసినవారు
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిజిల్ దొంగలు పడ్డారు. బుధవారం అర్ధరాత్రి మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారిపై హోండా షోరూం పక్కనే ఆగి ఉన్న 8 లారీలో డీజిల్ దొంగతనం చేశారు. లారీ డీజిల్ ట్యాంకర్ల ఉన్న మూతలను కత్తితో కోసేసి డీజిల్ దొంగతనానికి పాల్పడ్డారని బాధితుడు చెప్పాడు. దాదాపుగా రెండు లక్షల రూపాయల డీజిల్ చోరీ అయినట్లు బాధితుడు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్