గుండ్లపోచంపల్లి ఎఫ్ టి ఎల్ ప్రాంతాన్ని సందర్శించిన ఎంపీ

66చూసినవారు
మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిదిలోని నారాయణ చెరువు ఎఫ్. టి. ఎల్ ప్రాంతాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ చెరువు ముంపు బాధితులతో మాట్లాడారు. ఎవరు అధైర్యపడవద్దని బాధితులకు భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను కన్నీరు పెట్టిస్తుందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్