మేడ్చల్: గట్టు మైసమ్మ జాతరకు సర్వం సిద్ధం

53చూసినవారు
ఘట్కేసర్ పట్టణంలోని గుట్టపై వెలసిన గట్టు మైసమ్మ జాతర ఆదివారం జరగనుండడంతో సర్వం సిద్ధం చేశారు. కోరిన కోర్కెలు తీర్చే మైసమ్మగా, గ్రామ దేవతగా గట్టుపై వెలిసిన మైసమ్మను భక్తులు భక్తితో పూజిస్తారు. అమ్మవారికి నైవేద్యం, దైవ ప్రసాదాలు అందించి పూజలు చేస్తే ఇంటిల్లిపాదీ సంతోషంగా ఉంటారని, పాడి పంటలు పుష్కలంగా పండుతాయని, కుటుంబంలో మనశ్శాంతి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్