రత్నాలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

68చూసినవారు
మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేట్ మండలం అలియాబాద్ చౌరస్తాలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రత్నాలయంలో శుక్రవారం నిర్వహించిన వైకుంట ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. స్వామి వారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రత్నాలయం కు వచ్చిన భక్తులు ఉత్తర ద్వారం నుండి స్వామి వారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్