ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు

81చూసినవారు
ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు
ఘట్కేసర్ మున్సిపాలిటీలో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఘట్కేసర్ మున్సిపాలిటీలో వివిధ ప్రాంతాల్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఘట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మాధవరెడ్డి పాల్గొని జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్