ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి

54చూసినవారు
ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి
మేడ్చల్ నియోజకవర్గం గుండ్ల పోచంపల్లి మున్సిపల్ లో ఆదివారం ఆషాఢ మాస బోనాలను పుర ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ బోనాల వేడుకలకు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి హాజరై అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి పుర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్