నాచారం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం.. యువతి మృతి

70చూసినవారు
నాచారం హెచ్ఎంటి నగర్ వద్ద స్క టి పై వెళుతున్న యువతి ని ఢీకొట్టిన గ్యాస్ లారి. యువతి అక్కడిక్కడే మృతి
సంఘటన స్థలానికి చేరుకున్న నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి వివరాలు తెలియాల్సి ఉంది అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్