శామీర్ పేట్: ప్రజయ్ హోమ్స్ మౌలిక వసతులకు ఆర్థికసాయం

79చూసినవారు
శామీర్ పేట్: ప్రజయ్ హోమ్స్ మౌలిక వసతులకు ఆర్థికసాయం
శామీర్ పెట్ మండలంలోని మజీద్ పూర్ గ్రామంలో ప్రజాయ్ హోమ్స్ లో మౌలిక వసతులకు 20వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసిన శామీర్ పేట కాంగ్రెస్ మండల కార్యదర్శి తుంకి రమేష్. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటామని ఈ సమస్యను తుంకి రమేష్ కి వివరించగా వారు తను వంతు స్వయంగా మాలికల వసతుల మరమ్మతుల కోసం 20000 రూపాయలు అందజేశారు.

సంబంధిత పోస్ట్