బోడుప్పల్ కార్పొరేషన్ పరిధి అశోక్ నగర్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నం చేస్తున్నామని బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ అన్నారు. శుక్రవారం డ్రై డే ప్రై డే కార్యక్రమంలో భాగంగా కమీషనర్ రామలింగం తో కలిసి అశోక్ నగర్ లో పాల్గొన్నారు.