చిక్కడపల్లి పోలీసులపై అల్లు అర్జున్ ఫైర్

83చూసినవారు
తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులపై శుక్రవారం అల్లు అర్జున్ ఫైర్ అయ్యారు. తన దుస్తులు మార్చుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ఉన్నపళంగా తమతో రమ్మంటే ఎలా? అని ప్రశ్నించారు. బెడ్ రూమ్‌లోకి వచ్చి మరీ తీసుకెళ్లడం టూ మచ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్