దత్తాత్రేయ ఇంటి వద్ద బీజేపీ అవిర్భావ వేడుకలు

79చూసినవారు
ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇంటి వద్ద శనివారం బీజేపీ అవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం బండారు విజయలక్ష్మి మాట్లాడుతూ. దేశంలోనే అగ్రగామి పార్టీలో బీజేపీ ఉన్నత శిఖరాన్ని అధిరోహించిందని కొనియాడారు.

సంబంధిత పోస్ట్