విమర్శలకు చెక్.. వరద సహాయం అందజేత

50చూసినవారు
విమర్శలకు చెక్..  వరద సహాయం అందజేత
తెలంగాణ వరద బాధితుల సహాయార్ధం వైజయంతి మూవీ నిర్మాత అశ్వినీ దత్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించారు. రెండ్రోజుల క్రితమే ఏపీకి రూ.25 లక్షల సాయం చేసిన ఆయన.. బుధవారం సాయంత్రం తెలంగాణకు రూ.20 లక్షలు ప్రకటించారు. అయితే, ఏపీకి ప్రకటించినప్పుడే తెలంగాణకు ప్రకటించకపోవడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు విమర్శలకు చెక్ పెట్టారు.

సంబంధిత పోస్ట్