కేటీఆర్ కాన్వాయ్ అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

61చూసినవారు
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ముటాగోపాల్ ఇంటికి భోజనానికి వెళ్తున్న టిఆర్ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. అంబర్పేట మూసినాలా బాధితులను పరామర్రించి ముషీరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో విద్యానగర్ చౌరస్తా వద్ద కేటీఆర్ కానువాయిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యానగర్ చౌరస్తాలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్