మూసి సుందరీకరణపై శాసనమండలిలో కవిత ప్రసంగం

63చూసినవారు
మూసి సుందరీకరణపై శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత బుధవారం మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబు మూసి సుందరీకరణ కోసం డిపీఆర్ ఇప్పుడు చేస్తున్నాం అన్నారు. మరి డీపీఆర్ చేయకుండా వరల్డ్ బ్యాంకును రూ. 4, 100 కొట్లు అప్పు కావాలని ఎలా అడిగారు. మూసి డీపీఆర్ ఇంకా అవ్వకుంటే రేవంత్ రెడ్డి డిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి రూ. 14 వేల కొట్లు కావాలని ఈ ప్రాతిపదికన అడిగారు? అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్