ముషీరాబాద్: ధర్నా చౌక్ ను పాలతో శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు

77చూసినవారు
ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఏర్పాటు చేసిన బీసీల మహాసభకు ఎమ్మెల్సీ కవిత రావడంతో ధర్నా చౌక్ అంతా అపవిత్రం అయిందని పిడమర్తి రవి కాంగ్రెస్ నేతలతో కలిసి ధర్నా చౌక్ ను పాలతో శుద్ధి చేశారు. బిసిలకు 27% ఉన్న రిజర్వేషన్లను 18% కు తీసుకొచ్చిందే కేసీఆర్ అని ద్వజమెత్తారు. బిసిలకు అన్యాయం చేసేందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఈటెల, అల్ నరేంద్రను బీఆర్ఎస్ లో లేకుండా చేసింది వీరే అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్