నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ఉదయం లోయర్ ట్యాంక్ బండ్ శ్రీ కనకాల కట్ట మైసమ్మ అమ్మవారిని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో అమ్మవారి దయవల్ల అందరూ ఆరోగ్యంగా ఆరోగ్యాలతోటి ఉండాలని కోరారు.