నాంపల్లి స్పెషల్ కోర్ట్ కు హాజరైన మాజీ చీఫ్ విప్

72చూసినవారు
నాంపల్లి స్పెషల్ కోర్ట్ కు హాజరైన మాజీ చీఫ్ విప్
నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో మాజీ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బి. ఆర్. ఎస్ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మంగ‌ళ‌వారం హాజరైనారు. గత ఏడాది 2023 న‌వంబ‌ర్ నెల‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా న‌మోదైన కోడ్ ఉల్లంగాణ కేసు కోర్టులో విచార‌ణకు ఆయన హాజ‌రైనారు. వారికి అండగా ఉమ్మడి వరంగల్ జిల్లా లీగల్ సెల్ సీనియర్ న్యాయవాదులు తాళ్లపెళ్ళి జనార్దన్ గౌడ్, అజయ్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్