భారీ వర్షం ఏపెక్ట్... కూలిన గాంధీ భవన్ ప్రహరీ

51చూసినవారు
గ్రేటర్ హైదరాబాద్ ను భారీ వర్షలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం గాంధీ భవన్ ప్రహరీ కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోడ కూలిపోయినట్లు గాంధీ భవన్ సిబ్బంది తెలిపారు. ఆ సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్