భార్యను చితకబాదిన భర్త.. చివరికి

18451చూసినవారు
హైదరాబాద్ నాంపల్లిలో మానవ హక్కుల కమిషన్ లో భర్త పై ఫిర్యాదు చేయడానికి భార్య శాంతి వచ్చింది. అయితే నా పై ఫిర్యాదు చేయడానికి ఇక్కడికి వస్తావా అంటూ ఆమె భర్త అమానుషంగా కొట్టాడు. భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు శాంతిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్