శుక్రవారం నాడు డిసిసి అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఉదయం 9: 00 గంటలకు పరిగి పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10: 00 గంటలకు మహమ్మదాబాద్ మండల కేంద్రం లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.