బాలుడిపై వీధి కుక్క దాడి

79చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బౌరంపేట్ గ్రామపంచాయతీ దగ్గర బుధవారం వీధి కుక్క బాలుడు పై దాడి చేసింది. గతంలో కూడా అనేకసార్లు దుండిగల్ మున్సిపల్ పరిధిలో వీధి కుక్కల వల్ల అనేకమంది గాయాలపాలు మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. దుండిగల్ మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు, ఇకనైనా మున్సిపల్ అధికారులు పట్టించుకోగలరని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్