అల్వాల్ పియస్ లో చైన్ స్నాచింగ్ కేసు చేదించారు

586చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పెట్ బషీరాబాద్ లోని ఎసిపి కార్యాలయంలో అల్వాల్ పియస్ పరిదిలో ఈనెల 21న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు బుధవారం చేదించారు. బగ్గు వెంకటరమణ(28), హీమండి వెంకటరమణ(27) అనే ఇద్దరు నేరస్తులను అరెస్టు చేశారు. నిందితులనుండి చైన్ స్నాచింగ్ చేసిన 3. 7తులాల గోల్డ్ చైన్ తో పాటు, దొంగతానానికి వాడిన బైక్ ను రికవరీ చేసి రిమాండ్ కి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్