భారీగా పెరిగిన చికెన్ ధరలు

77చూసినవారు
భారీగా పెరిగిన చికెన్ ధరలు
చికెన్ ధరలు భారీగా పెరిగాయి.ఓ వారంలో తగ్గిన ధరలు మరో వారం వచ్చే సరికి కొండెక్కుతున్నాయి. గత వారం చికెన్ స్కిన్ లెస్ రూ.200 నుంచి రూ. 220 వరకు పలికింది. విత్ స్కిన్ చికెన్ కిలో రూ.180 నుంచి రూ. 200 వరకు ఉంది. తాజాగా హైదరాబాదులో బ్రాయిలర్ చికెన్ స్కిన్ లెస్ కిలో రూ.260కి పెరిగింది. విత్ స్కిన్ నేడు రూ.240గా ఉంది. ఈ రేట్లు చూసి నాన్ వెజ్ ప్రియుడు నోరెళ్లబెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్