రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

11903చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి బస్ డిపో వద్ద రోడ్డు ప్రమాదం బుధవారం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ డీ కొట్టడం జరిగింది. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్