బేగంపేట ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

1068చూసినవారు
బేగంపేట ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. సోమవారం ఆగంతకుడి నుంచి సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. తరుచూ పొలిటికల్ వీఐపీలు ఇక్కడి నుంచే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్