మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం

68చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పియస్ పరిదిలోని సురారంచౌరస్తా లో ఆదిత్య మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం శనివారం జరిగింది. షాప్ ముందు హైటెన్షన్ లైన్ తో మంటలు వ్యాపించి పార్క్ చేసిన బైక్ కుడా మంటల్లో తగలబడింది. ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్