తెలంగాణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

67చూసినవారు
తెలంగాణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ ముదిరాజ్ సమక్షంలో మేడ్చల్ జిల్ల తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడుగా దొంతుల రమేష్ ముదిరాజ్ ను నియమించడం జరిగింది. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని గురువారం తెలంగాణ ముదిరాజు సంగం రాష్ట్ర అధ్యక్షుడు కే. జగన్ మోహనరావు నియామక పత్రాన్ని అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్