సూరారం లో కాంగ్రెస్ నాయకుల సమావేశం

72చూసినవారు
సూరారం లో కాంగ్రెస్ నాయకుల సమావేశం
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధి సూరారం లోని కాంగ్రెస్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు అందరూ మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం కూడా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలయ్యాక మిగతా హామీలను కూడ అమలు చేస్తాం అన్నారు.

సంబంధిత పోస్ట్