నిజాంపేట్: అమావాస్యను పురస్కరించుకుని అన్నప్రసాద వితరణ

56చూసినవారు
నిజాంపేట్: అమావాస్యను పురస్కరించుకుని అన్నప్రసాద వితరణ
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి మమత మెడికల్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథులు కార్పొరేటర్లు కాసాని సుధాకర్, కొలన్ వీరేంద్ర రెడ్డి పాల్గొని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్యవైశ్య బంధు మిత్రులను ప్రత్యేకంగా అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్