శనివారం కుత్బుల్లాపూర్ లోని గాజులరామారం చిత్తారమ్మ దేవి అమ్మవారిని శనివారం దొంతుల రమేష్ దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా తెలంగాణ ముదిరాజ్ సంగం అధ్యక్షులు, కుత్బుల్లాపూర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే దొంతుల రమేష్ ముదిరాజ్, సూరారం శ్రీనివాస్ ముదిరాజ్ మరియు ముదిరాజ్ సంగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.