కుత్బుల్లాపూర్: స్కూల్ వద్దకు చేరుకున్న అయ్యప్ప స్వాములు

61చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కొంపల్లి మున్సిపల్ పరిధిలో అయ్యప్ప మాల ధారణ విద్యార్థి కి అవమానం జరిగింది. ఢిల్లీ వరల్డ్ స్కూల్ , కొంపల్లి లో రేపటి నుండి దీక్షా వస్త్రాలతో స్కూల్ కు రావద్దని సక్రిలర్ జారీ చేసిన ఢిల్లీ వరల్డ్ స్కూల్ యాజమాన్యం చెప్పింది. గురువారం విద్యార్థి తల్లి తండ్రి లకు మద్దతుగా భారీగా స్కూల్ వద్దకు చేరుకున్న అయ్యప్ప స్వాములు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్